Lok Sabha: నేను బీఫ్ తినను..నేను గర్వించదగిన హిందువును కంగనా!
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ వస్తున్న ఆరోపణలపై కంగనా స్పందించారు. నేను గర్వించ దగ్గ హిందువునని..నేను ఏంటో నా ప్రజలకు తెలుసని ఆమె అన్నారు.