Leopard: ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. చివరికి
ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక గదిలో తలుపులు వేసుకొని ఉండిపోయారు. ఘటనాస్థలానికి వచ్చిన అటవీశాఖ సిబ్బంది 8 గంటల పాటు శ్రమించి ఆ చిరుతను బంధించారు.