Monkhood: రూ.200 కోట్లు దానం చేసి సన్యాసం తీసుకోనున్న దంపతులు
గుజరాజ్లోని సబర్కాంత జిల్లాలోని ఓ దంపతులు తమకున్న రూ.200 కోట్ల ఆస్తుల్ని దానం చేసి సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2022లో వాళ్ల కూతరు (19), కొడుకు (16) సన్యాసంలో చేరారు. ఏప్రిల్ 22న ఈ దంపతులు అధికారికంగా సన్యానంలో చేరనున్నారు.