Trust Of Nation Survey : మళ్ళీ మోదీ ప్రభుత్వాన్నే కోరుకుంటున్న ప్రజలు..ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వే
ప్రస్తుతం దేశంలో ప్రధాని మోదీ హవా నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఇది మరింత ఎక్కువ అవుతోంది. దేశ ప్రధానిగా మళ్ళీ మోదీనే రావాలని ఏకంగా 61శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వే చెబుతోంది.