Delhi: బికినీతో బస్సు ఎక్కిన భామ..వీడియో చూసి ఫైర్ అవుతున్న నెటిజన్లు!
ఢిల్లీలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. కొంతమంది ప్రజలు పద్ధతీ, పాడూ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మెట్రో రైళ్లలోనే అనుకుంటే.. ఇప్పుడు ఓ మహిళ.. బికినీతో బస్సు ఎక్కింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.