Earth Quake In Japan: జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. షికోకు ద్వీపం యొక్క పశ్చిమ తీరాన రిక్టర్ స్కెల్ పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం

New Update
Earth Quake In Japan: జపాన్‌లో భారీ భూకంపం

Earth Quake In Japan: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. షికోకు ద్వీపం యొక్క పశ్చిమ తీరాన రిక్టర్ స్కెల్ పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. గత వరం లో కూడా జపాన్ దేశంలో 6.0 తీవ్రత తో భూకంపం సంభవించింది. ఈ మధ్య కాలంలో జపాన్ లో ఈ తీవ్రత తో భూమి కంపించడం ఇదే తొలిసారి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు