Lok sabha Elections 2024: ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు 60% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అత్యధికంగా త్రిపురలో, నాగాలాండ్‌లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు.