Lok Sabha Elections : ముగిసిన ఎన్నికల ప్రచారాలు.. హోరాహోరీగా సాగిన పోరాటం
లోక్సభ ఎన్నికల ప్రచారాల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు చురుగ్గా పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ఎన్నికల కోసం 75 రోజుల పాటు 200లకు పైగా ప్రచార సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించారు.