Petrol Bomb: గవర్నర్ అధికారిక నివాసంపై పెట్రోల్ బాంబులు.. ఇది ఎవరి పని?
ఈ మధ్య కాలంలో పెట్రోల్ బాంబులు విసిరే వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది ఆకతాయితనంగా, మరి కొంతమంది పగలు, ప్రతీకారాల పేరుతో పెట్రోల్ బాంబులు వినియోగిస్తున్నారు. తమిళనాడు రాజ్‌భవన్‌పై పెట్రోల్ బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది. బాంబులు విసిరిన వ్యక్తిని వినోద్‌గా గుర్తించారు. ఈ దాడి వెనుక అధికార డీఎంకే ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.