RBI MPC Decisions: వారికి ఆర్బీఐ ఊరట.. వడ్డీరేట్లు పెంచలేదు..
వరుసగా ఏడోసారి ఆర్బీఐ రెపోరేటు పెంచలేదు. ఇప్పుడు రెపోరేటు 6.5 శాతంగా ఉంది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆసుపత్రులు, విద్యకు యూపీఐ పేమెంట్ పరిధిని లక్ష నుంచి 5 లక్షలకు పెంచారు