Article 370:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది-ప్రధాని మోదీ
ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఏకత్వాన్ని సుప్రీం తీర్పు మరో సారి చాటి చెప్పిందని ప్రధాని మోదీ అన్నారు.