Petrol Price: అందరికీ ప్రధాని మోదీ అదిరిపోయే న్యూఇయర్ గిఫ్ట్..పెట్రోల్ రేట్ల భారీ తగ్గింపు!
ప్రధాని మోదీ కొత్త సంవత్సరంలో అందరికీ అదిరిపోయే కానుక ఇవ్వబోతున్నారు. పెట్రోల్, డీజిల్ పై 6-10 రూపాయల తగ్గింపు జనవరి నెలలో ప్రకటించవచ్చని సమాచారం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధరల తగ్గింపు ఉండొచ్చు.