Ayodhya Ram Mandir: పూలు, లైటింగ్ తో మెరిసిపోతున్న అయోధ్య..!
అయోధ్య రామ మందిరాన్ని ఆలయాధికారులు ఇప్పటికే పూలు, ప్రత్యేక విద్యుత్ లైట్లతో అలంకరించారు. శీతాకాలం కావడంతో పూలు చాలా రోజులు వరకు తాజాగా ఉండడమే కాకుండా..మంచి సువాసనలు కూడా వెదజల్లుతాయి.
అయోధ్య రామ మందిరాన్ని ఆలయాధికారులు ఇప్పటికే పూలు, ప్రత్యేక విద్యుత్ లైట్లతో అలంకరించారు. శీతాకాలం కావడంతో పూలు చాలా రోజులు వరకు తాజాగా ఉండడమే కాకుండా..మంచి సువాసనలు కూడా వెదజల్లుతాయి.
ఢిల్లీలో బాగా పేరుగాంచిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల పంచాయితీ హైకోర్టు వరకూ చేరింది. బటర్ చికెన్, దాల్ మఖ్నీ వంటకాలు తామే మొదట తయారు చేశామంటూ యజమానులు న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై తుది విచారణ మే 29న జరగనుంది.
CRPF Constable: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ Cలో 169 కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
షోయబ్ మాలిక్-సానియా మీర్జాల విడాకుల ఇష్యూపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. 'సానియా మీర్జా 'ఖులా'ను ఎంచుకుంది. ఇది ఒక ముస్లిం మహిళ తన భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును సూచిస్తుంది. సానియా ఏకపక్షంగా విడాకులు తీసుకుంది' అన్నారు.
75వ గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపద్యంలో జాతీయ జెండా వినియోగానికి సంబంధించి కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది.వేడుకల అనంతరం పేపర్ జెండాను కిందపడేసి అగౌరవ పరచవద్దని రాష్ట్రాలకు లేఖ రాసింది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మారు మోగుతోంది. రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కు సమయం దగ్గర పడుతుండడమే కారణం. అయితే, అయోధ్యకు మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. అధర్వ వేదం ప్రకారం దేవుని నగరం అని పిలుస్తారు. సాకేత్ అనేది అయోధ్యకు అంతకు ముందు ఉన్న పేరు.
మనదేశంలో ఉద్యోగాల కల్పన తక్కువగా ఉంది. కోవిడ్ ముందు ఉన్న పరిస్థితికి ఉద్యోగాలను కల్పించడం జరగడం లేదు. కంపెనీలలో ప్రీ కోవిడ్ తో పోలిస్తే 49.44% ఉద్యోగాలు అంటే 8.2 లక్షల ఉద్యోగాలు తగ్గాయని బ్యాంక్ ఆఫ్ బరోడా పరిశోధనలో వెల్లడైంది.
అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలోకి తీసుకొచ్చిన బాలరాముడి విగ్రహం పూర్తి రూపం కనిపించేలా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేసి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రూమర్స్ నిజం అయ్యాయా...అందరూ అనుకున్నట్టుగానే సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లు విడిపోయారా అంటే అవుననే అనిపిస్తోంది. షోయబ్ మాలిక్, పాకిస్తాన్ హీరోయిన్ సనా పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌లు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇందులో వాళ్ళిద్దరూ పెళ్ళి దుస్తుల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి.