IND vs ENG:మ్యాచ్ జరుగుతుండగా ఉప్పల్ గ్రౌండ్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని
ఉప్పల్ స్టేడియం లో టీమ్ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే... గ్రౌండ్ లోకి ఒక్కసారిగా రోహిత్ శర్మ అభిమాని దూసుకొచ్చి రోహిత్ కాళ్ళు మొక్కబోయాడు.ఒక్కసారిగా సెక్యూరీటీ సిబ్బంది అలర్ట్ అయి అతడిని లాక్కెళ్లారు.