Central Govt : స్టూడెంట్స్‌కి బిగ్ షాక్.. కాపీ కొడితే 10 ఏళ్ల జైలు, కోటి జరిమానా!
పేపర్ లీక్ చేసినా, వేరొకరి స్థానంలో పరీక్ష రాసినా, ప్రశ్నాపత్రాన్ని కాపీ కొట్టినా, పరీక్షను వేరే చోట నిర్వహించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది.నేరం రుజువైతే కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.