TMC vs Congress: పోనీలెండి ఓ ఐదిస్తాం.. కాంగ్రెస్ కి మమత బెనర్జీ ఆఫర్!
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పొత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ రెండు సీట్లే కాంగ్రెస్ కి కేటాయిస్తామని చెప్పిన మమతా బెనర్జీ ఐదు సీట్లు ఇస్తానని కాంగ్రెస్ కు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.