Delhi: రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టిన కారు..బాలుడి మృతి..ఢిల్లీలో దారుణ ఘటన!
మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్యన్ అనే రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.