Supreme Court: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను కేంద్రం ప్రభుత్వం నియమిస్తూ ఆర్డర్ జారీ చేసింది. నవంబర్ 11న ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారికంగా తెలిపారు. 

11
New Update

Chief Justice Sanjeev Khanna: 

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈయన ఆరు నెలలు పాటూ ఈ పదవిలో ఉండనున్నవారు. నవంబర్ 11వ తేదీన సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటినుంచి వచ్చే ఏడాది మే 13 వరకు సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టులో ఛీఫ్ జస్టిస్‌గా ఉంటారు. 

11

 

Also Read: కెనడా పోలీస్,ఆర్మీల్లో ఖలిస్తాన్ వ్యక్తులు..డిప్లమాట్ సంజయ్ వర్మ

#Justice Sanjeev Khanna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe