జమ్మూకశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీకి రెండు చోట్ల బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడివిడిగానే పోటి చేశాయి. ఇక జమ్మూకశ్మీర్‌లో మాత్రం కాంగ్రెస్.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. జమ్మూకశ్మీర్‌లో 90 స్థానాలకు 8473 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా.. హర్యానాలో 90 స్థానాలకు1031 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
బీజేపీకి భారీ దెబ్బ.. హర్యానా, కశ్మీర్‌లో కాంగ్రెస్‌దే హవా !
జమ్మూకశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీకి రెండు చోట్ల బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
New Update
Advertisment