Delhi Elections 2025: బీజేపీ గెలుపు.. ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చిన కార్యకర్త.. వీడియో వైరల్!

ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో ముగినిపోయారు. 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండడంతో భావోద్వేగానికి గురైన ఓ కార్యకర్త వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Delhi Election Results BJP Celebrations

Delhi Elections 2025:

 హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైంది. ఆ పార్టీ అభ్యర్థులు 46 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. అధికార ఆప్ ఈసారి పాతిక సీట్లకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. భావోద్యేగానికి గురైన ఓ కార్యకర్త వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు