Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నక్సలైట్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్‌ హతమయ్యాడు.  గరియాబంద్ ఎస్పీ అధికారికంగా ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు.

New Update
encounter chha

encounter chha

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్‌ హతమయ్యాడు.  గరియాబంద్ ఎస్పీ అధికారికంగా ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. సంఘటన స్థలంలో ఆయుధాలు, ఇతర ముఖ్యమైన వస్తువులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.  నక్సలైట్లు మొదట కాల్పులు జరపగా సైనికులు ప్రతిదాడి చేశారు. ఇందులో ఒక నక్సలైట్ చనిపోగా, మిగిలిన వారు పారిపోయారు. ఎన్‌కౌంటర్‌ ఇంకా జరుగుతోంది.  

Advertisment
తాజా కథనాలు