మరో నాలుగు రోజులు బ్యాంకులకు వరుసగా సెలవులు!

బ్యాంకు వినియోగదారులకు అలెర్ట్.. ఈరోజు నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. రెండవ శనివారం ఆదివారంతో పాటు సోమవారం, మంగళవారం కూడా పలు రాష్టాల్లో బ్యాంకులు సెలవు దినాలు ప్రకటించారు.

New Update
Bank Holidays : మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు.. అలర్ట్‌!

bank-holidays

Bank Holiday:  బ్యాంక్ వినియోగదారులకు కీలకమైన నివేదిక ఈరోజు నుంచి వరుస నాలుగు రోజుల వరకు బ్యాంకులు మూసివేయబడతాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం,  డిసెంబర్ 28, 29న దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు కాగా.. డిసెంబర్ 30, 31 న కూడా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు దినాలు ప్రకటించారు. ఢిల్లీ, యుపి, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

సెలవు దినాలలో బ్యాంకింగ్ సేవల కోసం వినియోగదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ , ATM సేవలు వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్,  ఇతర బ్యాంకింగ్ పనులు  పని వేళలో మాత్రమే చేయబడతాయి.

Also Read: Delhi Rains: వామ్మో చలి.. మరోవైపు భారీ వర్షం..15ఏళ్ల రికార్డు బద్దలు.. ఢిల్లీలో చాలా కష్టం భయ్యా!

సెలవు దినాలు .. 

డిసెంబర్ 28:  నాల్గవ శనివారం
డిసెంబర్ 29: ఆదివారం 
డిసెంబర్ 30: U Kiang Nangbah వర్ధంతి సందర్భంగా  షిల్లాంగ్‌ ప్రాంతంలోని బ్యాంకులకు సెలవు దినాలు ప్రకటించారు.
డిసెంబర్ 31: ఇయర్ ఎండ్( కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి) 

Also Read:  2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు