వినియోగదారులకు అలెర్ట్.. ఈ నెలలో బ్యాంక్‌లకు 14 రోజుల హాలీడేస్.. లిస్ట్ ఇదే!
వివిధ పండుగల దృష్ట్యా అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే రాష్ట్రాల బట్టి ఈ సెలవుల్లో తేడా ఉంటుంది. ఏయే రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.