National Cinema Day 2023: జాతీయ సినిమా దినోత్సవం వచ్చేసింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) శుక్రవారం (అక్టోబర్ 13) జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంలో మీ నగరంలోని మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99కే సినిమా టిక్కెట్లు లభిస్తాయి, అంటే రూ.100 కంటే తక్కువ ఖర్చుతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూసి ఆనందించవచ్చు. ఈ విషయాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) స్వయంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ వర్తించదు.
పూర్తిగా చదవండి..National Cinema Day 2023: రూ. 100కంటే తక్కువ ధరకే సినిమా టికెట్..ఈ ఆఫర్ ఈ ఒక్కరోజే..!!
జాతీయ సినిమా దినోత్సవం వచ్చేసింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) శుక్రవారం (అక్టోబర్ 13) జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంలో మీ నగరంలోని మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99కే సినిమా టిక్కెట్లు లభిస్తాయి, అంటే రూ.100 కంటే తక్కువ ఖర్చుతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూసి ఆనందించవచ్చు. ఈ విషయాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) స్వయంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ వర్తించదు.
Translate this News: