దంపతుల మధ్య వివాహబంధం చాలా పవిత్రమైంది. ఆ బంధం విచ్చిన్నమైతే…వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేస్తాయి కోర్టులు. అయితే ఈ విడాకుల పై సుప్రీంకోర్టు స్పందించింది. భారత రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ప్రకారం దంపతుల మధ్య వివాహ బంధం పునరుద్ధరించలేదని అది మనస్పర్థల కారణంగా విచ్చిన్నమైతే..విడాకులు తప్పనిసరికాదని ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
పూర్తిగా చదవండి..Supreme Court on Divorce: విడాకులు కావాలంటూ.. 82 ఏళ్ల వృద్ధురాలు దరఖాస్తు..భావోద్వేగ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు..!!
దంపతుల మధ్య వివాహబంధం చాలా పవిత్రమైంది. ఆ బంధం విచ్చిన్నమైతే...వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేస్తాయి కోర్టులు. అయితే ఈ విడాకుల పై సుప్రీంకోర్టు స్పందించింది. భారత రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ప్రకారం దంపతుల మధ్య వివాహ బంధం పునరుద్ధరించలేదని అది మనస్పర్థల కారణంగా విచ్చిన్నమైతే..విడాకులు తప్పనిసరికాదని ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Translate this News: