Minister Lokesh : ఎంత మంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇస్తాం : మంత్రి లోకేశ్‌!

తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యమని మంత్రి లోకేష్‌ తెలిపారు.

New Update
Minister Lokesh : ఎంత మంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇస్తాం : మంత్రి లోకేశ్‌!

Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్‌ (Nara Lokesh) స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం.

అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ. 15,000 ఇస్తాం. అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ పాఠశాలలకు (Private Schools) వెళ్లే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుంది అని శాసనమండలిలో మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

Also read: నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది!



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు