/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/lokesh-1-jpg.webp)
ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ తరఫు న్యాయవాదులు కొద్ది సేపటి క్రితం దాఖలు చేశారు. ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డవలప్మెంట్ కేసుల్లో బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టును వారు కోరారు. మధ్యాహ్నం హైకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు ఉదయం డిస్పోజ్ చేసింది.
this is an updating story