/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-72-4.jpg)
#NKR21 : నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘NKR21’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా NKR21 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ (Fist Of Flame) అంటూ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
'𝐓𝐇𝐄 𝐅𝐈𝐒𝐓 𝐎𝐅 𝐅𝐋𝐀𝐌𝐄' from our #NKR21
Shoot in progress.#JoharNTR
@vijayashanthi_m garu @saieemmanjrekar@PradeepChalre10@SunilBalusu1981#AshokMuppa@AJANEESHB@harie512@NTRArtsOfficial@AshokaCOfficialpic.twitter.com/IavoO9bZGa— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) May 28, 2024