#NKR21: ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’... కళ్యాణ్ రామ్ హై వోల్టేజ్ యాక్షన్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘NKR21’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా NKR21 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ అంటూ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.