Bus Accident : ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా..మరో 38 మందికి గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో పాటు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు.
పూర్తిగా చదవండి..Bus Accident : నల్గొండ లో బస్సు ప్రమాదం ఒకరు సజీవ దహనం
నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు నల్గొండ కి రాగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మరో 38 మందికి గాయాలు అయ్యాయి.
Translate this News: