Naga Chaitanya – Sobhita: నాగ చైతన్య, శోభిత బ్యూటిఫుల్ పిక్స్.. నెట్టింట వైరల్

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కొత్త జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా శోభిత తన నిశ్చితార్థ వేడుకలో చైతూతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

Naga Chaitanya – Sobhita: నాగ చైతన్య, శోభిత బ్యూటిఫుల్ పిక్స్.. నెట్టింట వైరల్
New Update

Naga Chaitanya – Sobhita: అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే వీరిద్దరూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఏర్పడిన చైతూ, శోభిత పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ..  ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు.

చైతూ, శోభిత బ్యూటిఫుల్ పిక్స్

తాజాగా శోభిత నిశితార్ద వేడుకలో చైతూతో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అలాగే శోభిత ఎంగేజ్మెంట్ లుక్ కు సంబంధించిన ఫొటోలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

publive-image

నిశ్చితార్ధ వేడుకలో సాంప్రదాయ వస్త్రాలంకారణలో ఆకట్టుకుంటున్న శోభిత Image Credits: Sobhita/Instagram

publive-image

కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆగస్టు 8-8-2024 న నిశ్చితార్థం చేసుకున్న జంట.  Image Credits: Sobhita/Instagram

 publive-image

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత శోభితను ప్రేమ వివాహం చేసుకుంటున్న నాగ చైతన్య Image Credits: Sobhita/Instagram

publive-image 

2017 లో సమంతతో వివాహం.. ఆ తర్వాత నాలుగేళ్లకు వ్యక్తిగత కారణాలతో 2021లో  విడాకులు తీసుకున్నారు ఈ జంట Image Credits: Sobhita/Instagram

publive-image

publive-image

publive-image  

publive-image    

Also Read: Kanguva: అదిరిపోయే విజువల్స్, యాక్షన్ సీన్స్.. సూర్య కంగువా ట్రైలర్..! - Rtvlive.com

#naga-chaithanya-thandel #naga-chaitanya-sobhita
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి