IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ తడబడుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముందుగా గుజరాత్‌పై ఓడిపోయిన ముంబై తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనా ఓడిపోయింది. ఓవైపు పాండ్యా వర్సెస్ రోహిత్ ఫ్యాన్ వార్ సోషల్‌మీడియాలో రచ్చ లేపుతుండగా.. మరోవైపు ఒక మహిళ ముంబై ప్లేయర్లతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మహిళ ఎవరో తెలుసుకోవాలని ముంబై అభిమానులు తహతహలాడుతున్నారు. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాతో కనిపించిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసుకోవాలని నెట్టింట్లో సేర్చ్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Mystery Girl: రోహిత్, పాండ్యాతో ఫొటో దిగిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరు? భలే క్యూట్‌గా ఉందిగా!
రోహిత్, పాండ్యాతో ఓ అమ్మాయి దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అమ్మాయి ఎవరన్నదానిపై అభిమానులు నెట్టింట్లో తెగ సేర్చ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు సెజల్. ఫిజియోథెరపిస్ట్, మోడల్ కూడా. పలు టీవీ సీరియల్స్ కూడా నటించిన ఈ క్యూట్ గర్ల్ ముంబై ఇండియన్స్‌కు వీరాభిమాని.
Translate this News: