SR Nagar Crime: హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిత్యం ఏదోక మూల హత్య ఉదంతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హాస్టల్ లో దారుణ హత్య నగరంలో మరోసారి కలకలం రేపింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో వెంకటరమణ ఉంటున్నాడు. వెంకటరమణ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Hyderabad: ఎస్ఆర్ నగర్ లో యువకుడి దారుణ హత్య
ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో దారుణ హత్య కలకలం రేపింది.హనుమ హాస్టల్లో వెంకటరమణ అనే ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు ఉంటున్నాడు.అతనితో పాటు ఉండే బార్బర్ గణేష్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. దీంతో కోపం పెంచుకున్న గణేష్ కత్తితో దాడి చేసి రమణను హత్య చేశాడు.
Translate this News: