/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/YCP-LEADER-MURDER.jpg)
NTR District : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ (YCP) నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. రాత్రి 11గంటల సమయంలో శ్రీనివాసరావు కారును ధ్వంసం చేసి కర్రలతో దాడి చేశారు ప్రత్యర్థులు. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసరావును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి (Jaggaiahpet Government Hospital) కి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read : ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. తమిళ్ లో సత్తా చాటిన ‘చిత్తా’, ‘పొన్నియిన్ సెల్వన్2’