చనిపోయాడుకున్న వ్యక్తిని బతికించిన పోలీసులు-VIDEO

ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడమీద నుంచి కింద పడి స్పృహ కోల్పోయాడు. దీంతో అంతా చనిపోయాడనుకున్నారు. కానీ అక్కడే ఉన్న కానిస్టేబుల్, అధికారులు సీపీఆర్ చేసి ఆ వ్యక్తిని కాపాడారు. సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఆ పోలీసులను ములుగు ఎస్పీ అభినందించారు.

New Update
చనిపోయాడుకున్న వ్యక్తిని బతికించిన పోలీసులు-VIDEO

Advertisment
తాజా కథనాలు