/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MP-Dharmapuri-Arvind-jpg.webp)
MP Dharmapuri Arvind: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. బీజేపీ ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ రద్దు చేస్తోందని అమిత్ షా చెప్పినట్లు వీడియోను మార్ఫ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారని.. అందుకు గాను జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చెయాలి డిమాండ్ చేశారు.
ఓటమిని జీర్ణించుకోలేక బరితెగించిన కాంగ్రెస్
ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం.
ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఆ రిజర్వేషన్ ఇస్తామని కేంద్ర హోం మంత్రి @AmitShah గారు అన్న మాటలను ఎడిట్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ రద్దు చేస్తామట్టు ఆయన అనని మాటలను తప్పుడు… pic.twitter.com/Sc9YFdgdza— BJP Telangana (@BJP4Telangana) April 27, 2024