బీజేపీకి కొత్త అధ్యక్షుడు.? | Telangana BJP New President | MP Dharmapuri Arvind | RTV
TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7న దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆహ్వానించారు.
TG: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు ధర్మపురి అర్వింద్. బీజేపీ ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తోందని అమిత్ షా చెప్పినట్లు వీడియోను మార్ఫ్ చేసి జీవన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారని.. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చెయాలి ఈసీని కోరారు.
సొంత నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఎదురుదెబ్బ తగిలింది. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని.. ఒకవేళ టికెట్ ఇస్తే ప్రాణాలు తీసుకుంటామని నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.