Bangladesh: బంగ్లాదేశ్‌ పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం

బంగ్లాదేశ్‌ పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-బంగ్లా సరిహద్దులో పరిస్థితిని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. ఈ కమిటీకి ఏడీజీ, బీఎస్‌ఎఫ్‌, తర్పు కమాండ్‌ నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్నీకేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు.

New Update
Strong India : బంగ్లాదేశ్ లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో దృఢంగా భారత్

Amit Shah: బంగ్లాదేశ్‌ పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-బంగ్లా సరిహద్దులో పరిస్థితిని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. ఈ కమిటీకి ఏడీజీ, బీఎస్‌ఎఫ్‌, తర్పు కమాండ్‌ నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్నీకేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు.

అమిత్ షా ట్విట్టర్ (X)లో.."బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు (ఐబిబి)లో ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షించడానికి మోదీ ప్రభుత్వం (Modi Government) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లోని భారతీయ పౌరులు, హిందువులు మరియు ఇతర మైనారిటీ కమ్యూనిటీల భద్రత, భద్రతను నిర్ధారించడానికి ఈ కమిటీ బంగ్లాదేశ్‌లోని వారి అధికారులతో కమ్యూనికేషన్ ఛానెల్‌లను నిర్వహిస్తుంది. ఈ కమిటీకి సరిహద్దు భద్రతా దళం, తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వం వహిస్తారు." అని తెలిపారు.

Also Read: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు

Advertisment
తాజా కథనాలు