TDP: దమ్ముంటే మెజార్టీ తెచ్చుకో.. మంత్రి బుగ్గనకు మాజీ ఎమ్మెల్సీ సవాల్

మంత్రి బుగ్గన డోన్‌ నియోజకరవర్గంలో ఫ్యాక్షన్ మొదలు పెట్టాలని చూస్తున్నాడన్నారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్. బుగ్గనకు దమ్ముంటే బేతంచర్లలో మెజార్టీ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని జగన్, బుగ్గన నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
TDP: దమ్ముంటే మెజార్టీ తెచ్చుకో.. మంత్రి బుగ్గనకు మాజీ ఎమ్మెల్సీ సవాల్

Also Read: తిరుపతి ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షం..!

మంత్రి బుగ్గనకు దీటైన వ్యక్తి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డినే నని.. డోన్ ఓటర్లు ఆయననే  గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బుగ్గనకు దమ్ముంటే బేతంచర్లలో మెజార్టీ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ప్రజలు వారి పిల్లల భవిష్యత్తుకు ఎవరు మేలు చేస్తారో వారినే ఎన్నుకుంటారని.. చంద్రబాబు నాయుడుకే అధికారం ఇవ్వాలని ప్రజలు రెడీగా ఉన్నారన్నారు.

Advertisment
తాజా కథనాలు