TDP: దమ్ముంటే మెజార్టీ తెచ్చుకో.. మంత్రి బుగ్గనకు మాజీ ఎమ్మెల్సీ సవాల్
మంత్రి బుగ్గన డోన్ నియోజకరవర్గంలో ఫ్యాక్షన్ మొదలు పెట్టాలని చూస్తున్నాడన్నారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్. బుగ్గనకు దమ్ముంటే బేతంచర్లలో మెజార్టీ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని జగన్, బుగ్గన నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.