మెట్పల్లిలో ఎమ్మెల్సీ కవిత శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన పెద్దరికాన్ని మరిచి బతుకమ్మపై కామెంట్స్ చేశారు. నన్ను క్వీన్ ఎలిజిబెత్ రాణి అని మాట్లాడి ఆయన పెద్దరికాన్ని కోల్పోయారని మండిపడ్డారు. జీవన్‌రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి.. నేను మీ ఇటలీ రాణిని కాదు.. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదని కవిత అన్నారు. మీరు దిగజారిపోయి.. హోదాను మరిచిపోయి.. తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను కవిత చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana News: జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్..సోయి తెచ్చుకొని మాట్లాడాలని ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ తన స్క్రిప్ట్ రైటర్ మార్చుకోవాలని కవిత హితవు పలికారు. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది అంటూ కవిత ఘాటు విమర్శలు చేశారు.
Translate this News: