Latest News In Telugu Telangana Election 2023: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్: కోదండరామ్ బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే.. ప్రజా అనుకూల విధానాలను సాధించే ప్రయత్నం చేసి ప్రభుత్వం దాడులు చేస్తోందని కోదండరామ్ ఆరోపించారు. By Vijaya Nimma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఏపీలో రైతుల పరిస్థితి చాలా బాధాకరం: మాజీ మంత్రి అఖిలప్రియ ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించి జగన్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. By Vijaya Nimma 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana News: జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్..సోయి తెచ్చుకొని మాట్లాడాలని ఫైర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ తన స్క్రిప్ట్ రైటర్ మార్చుకోవాలని కవిత హితవు పలికారు. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది అంటూ కవిత ఘాటు విమర్శలు చేశారు. By Vijaya Nimma 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది..చిన్నారి మృతికి బాధ్యత వహించాలి: వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇటీవల పాయకరావుపేట దుర్గానగర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ స్లాబ్ కూలి మృతి చెందిన విద్యార్థి సిద్దు ప్రసన్న తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. By Vijaya Nimma 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: నారాయణస్వామిపై తెలుగు మహిళల ఆగ్రహం... క్షమాపణలు చెప్పాలని డిమాండ్ భువనేశ్వరిపై మంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణస్వామి చిత్రపటాన్ని టీడీపీ నేత వంగలపూడి అనితతోపాటు తెలుగు మహిళలు చెప్పులతో కొట్టారు. భువనేశ్వరికి నారాయణస్వామి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సీఎం జగన్ మాదిరిగానే మంత్రులు కూడా సైకోలా మాట్లాడుతున్నారని అనిత విమర్శించారు. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Election: బీ ఫామ్ మాకు పవిత్ర గ్రంథం.. ఈటల ఆ ఆలోచన మానుకోవాలి: మంత్రి గంగుల చారిత్రక నగరం కరీంనగర్ అని మంత్రి గంగుల అన్నారు. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ.. స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాలో నిర్మించారని అన్నారు. ఎన్నింటికో వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్‌ది అన్నారు. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కిషన్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ సంపదను పెంచలేదు అవినీతిని పెంచారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raghunandan Rao: సిద్దిపేట పోలీసులపై రఘనందన్ రావు సంచలన ఆరోపణలు.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. By Vijaya Nimma 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు టీడీపీ నేత నారా లోకేశ్ కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని రాష్ట్రపతిని కోరారని మంత్రి రోజా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ ఎద్దేవా చేశారు. By Vijaya Nimma 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn