HEALTH TIPS: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఈ పదార్ధాలు కలిపి తాగండి .. కొద్ది రోజుల్లోనే ఇలా జరుగుతుంది !!

ప్రతీరోజు నీళ్ళు తాగడం ఇక ఎత్తు అయితే .. గోరువెచ్చని నీలు తాగడం మరో ఎత్తు. అలాంటిది ఈ నీటిలో కొన్ని ఐటమ్స్ మిక్స్ చేసి తాగితే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

HEALTH TIPS: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఈ పదార్ధాలు కలిపి తాగండి .. కొద్ది రోజుల్లోనే ఇలా జరుగుతుంది !!
New Update

HEALTH TIPS: ఉరుకుల పరుగుల జీవితంలో పిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు  ఎప్పుడు తింటున్నామో .. ఏం తింటున్నామో .. ఎప్పుడు నిద్రపోతున్నామో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఆరోగ్యంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. తద్వారా జీర్ణక్రియ దెబ్బతింటుంది. మరి.. సర్వరోగ నివారిణిలా పనిచేసే నీరు తాగితే  ఉపశమనం లభిస్తుంది.చాలా మంది నీరు తాగడానికి ఆసక్తి చూపరు. బాగా దాహం వేస్తె గాని ఓ గ్లాసుడు నీళ్ళు త్రాగరు. అలాంటివారికి చాలా ఆరోగ్యసమస్యలు ఎదురసుతాయి. నీరు తాగడంవల్ల సగం సమస్యలు పోతాయి. శీతల పానీయాలు తాగడం వలన అప్పటి వరకే దాహం తీరుతుంది కాని .. ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇక.. గోరు వెచ్చని నీరు తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో వీటిని కలుపుకుని తాగితే అనేక శరీర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.రోగాల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి నీరు తాగడం చాలా ముఖ్యం. కేవలం నీరు తాగడం ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి.  పొట్ట తగ్గని వారికి ఇది చాలా మేలు చేస్తుంది.దైనందిన జేవితంలో రోజు ఆరంభం అయ్యేటప్పుడు తీసుకునే మీ నిర్ణయం మనల్ని హుషారుగా ఉంచడమే  కాకుండా ఎన్నో వ్యాదుల నుంచి కాపాడుతుంది.

దాల్చిన చెక్కను గోరువెచ్చని నీరు 

రోజూ ఎనిమిది నుంచి 10 గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. ఉదయాన్నే తాగే గోరువెచ్చటి నీటిలో దాల్చిన చెక్కను  కలిపి తాగడం వల్ల ఈ నీరు  జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

లవంగాలతో గోరువెచ్చని నీరు 

మీకు నిరంతర తలనొప్పి సమస్య ఉంటే, మీరు ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో లవంగాలను తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా ఒక గ్లాసు నీరు త్రాగాలి.

జీలకర్ర నీళ్లు 

జీలకర్ర నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. ఇలా త్గడం వల్ల మీ అందం రెట్టింపు కావడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు.

తేనె కలిపిన గోరు వెచ్చని నీళ్ళు

చాలా మందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఆకలి అనిపించదు. ఇక.. ఆ బాద చలా వర్ణనాతీతం. ఇక,, వీక్ గా మారి కదలలేని పరిస్థితి కూడా ఎదురవుతుంది. అలాంటి సమయాల్లో ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె కలిపి త్రాగాలి.

గోరువెచ్చని నీటిలో నెయ్యి 

ఇక.. రెగ్యులర్ గా వచ్చే  జలుబు , దగ్గు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రతీ రోజూ గోరువెచ్చని నీటిలో కొద్దిగా నెయ్యి కలుపుకుని తాగాలి. దీనివల్ల మీ శరీరం కూడా దృఢంగా మారుతుంది.

సో. ఇవండీ ,.. గోరు వెచ్చని నీటిలో ఈ ఇంగ్రీడియంట్స్  కలుపుకుని తాగితే అందానికి అందం , ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉంటాయి.

(గమనిక:ఈ వార్త మీకు తెలియజేసే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాయబడింది.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మాత్రమె రాసాము. మీ ఆరోగ్యానికి సంభందంచినవి ఏమయినా చదివినా ,చూసినా , విన్నా  ఎలాంటి సందేహాలున్నా, దానిని స్వీకరించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.ఇలాంటి RTV నిర్ధారించదు.)

ALSO READ:జనవరి చివరి వారంలో ఈ రాశుల వారికి లవ్ జాక్ పాట్ !!

#body-issues #body-fat #heath-tips #warm-water
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe