Body Fat: శరీరంలో కొవ్వు ఎక్కడ నిల్వ ఉందో ఇలా తెలుసుకోవచ్చు!
శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. కొవ్వు శాతాన్ని,చేతులు, తొడలు, పొట్ట, తుంటి కొవ్వును యంత్రం ద్వారా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియ కొవ్వు కణాలను చల్లని ఉష్ణోగ్రతలకు బహిర్గతం చేసి చనిపోయిన కొవ్వు కణాలు శరీరం లోపల సహజంగా నాశనం చేస్తుంది.