/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/THUMMALA-A.jpg)
Minister Thummala: సుంకిశాల ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. మేఘా కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలిపోయే వరకు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వరద వస్తే జాగ్రత్త పడకుండా ఎలా ఉన్నారని నిలదీశారు. ముందే ప్లాన్ చేసుకోవడం తెలియదా?, దీనికి మీరే బాధ్యత వహించాలని అన్నారు. ఏదో చెప్పడానికి మేఘా కంపెనీ ప్రతినిధుల ప్రయత్నం చేయగా.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. మీ పని కోసమే మీరు మాట్లాడుతున్నారంటూ ఫైరయ్యారు.
Follow Us