రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Thummala Nageswara Rao | RTV
రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Telangna State Minister Thummala Nageswara Rao passes good news to the farmers About Rythu Bharosa Funds | RTV
రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Telangna State Minister Thummala Nageswara Rao passes good news to the farmers About Rythu Bharosa Funds | RTV
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | CM Revnth Announces to the ration card holders of the distribution of fine rice from January 2025 and as per the manifesto| RTV
మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు నిరసన సెగ తగిలింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలంటూ రైతులు నిరసన చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ దగ్గర తుమ్మలను అడ్డుకున్నారు. రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల చేయి చేసుకోబోయారు. దీంతో రైతులు, తుమ్మలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
TG: సుంకిశాల ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. మేఘా కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలిపోయే వరకు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వరద వస్తే జాగ్రత్త పడకుండా ఏం చేశారని నిలదీశారు. దీనిపై పూర్తి బాధ్యత మేఘా వాళ్లే తీసుకోవాలని స్పష్టం చేశారు.
TG: వచ్చే ఖరీఫ్ సీజన్‌పై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందని అన్నారు. వానాకాలంలో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చు అని అంచనా వేశారు. అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు.