Minister Nimmala : సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల

AP: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.సోమశిల జలాశయం ప్రమాదంలో ఉందన్నారు. కొత్త జలాశయాలు ఇప్పుడు కట్టలేమని.. ఉన్న జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Nimmala Rama Naidu: జగన్‌ ఐదేళ్ల విధ్వంసం కనిపిస్తోంది.. మంత్రి నిమ్మల ఫైర్
New Update

Minister Nimmala Ramanaidu About YCP Government : జగన్ (YS Jagan) ప్రభుత్వం లో ఇరిగేషన్ ప్రాజెక్టులు (Irrigation Project) అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu). ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు లా ఇద్దరు మంత్రులు నెల్లూరు జిల్లా నుంచి పనిచేశారని విమర్శించారు. ఒకటవ కృష్ణుడు .. ఇరిగేషన్ మంత్రిగా ఉండి... సోమశిల జలాశయం ను తెగిపోయోలా చేశాడని అన్నారు. సోమశిల జలాశయం (Somasila Dam) ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. కొత్త జలాశయాలు ఇప్పుడు కట్టలేమని చెప్పారు. ఉన్న జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సోమశిల జలాశయం పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

#minister-nimmala-ramanaidu #ys-jagan #irrigation-projects #somasila-dam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe