ఇసుక విధానంలో లోటుపాట్లు సరిచేస్తాం
మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి నారా లోకేష్ అభినందించారు. బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను పరిశీలించిన లోకేష్.. మంత్రి నిమ్మల పడిన కష్టాన్ని గుర్తించి శభాష్ అని ప్రశంసించారు. 64 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా నిమ్మల చేసిన పనితీరును మెచ్చుకున్నారు.
నరసాపురం లోని ఓ చిన్నపాటి హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేశారు. సామాన్య వ్యక్తిగా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
AP: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.సోమశిల జలాశయం ప్రమాదంలో ఉందన్నారు. కొత్త జలాశయాలు ఇప్పుడు కట్టలేమని.. ఉన్న జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.