AP CM : పోలీసులపై మంత్రి భార్య చిందులు...సీఎం సీరియస్!
ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు కానీ, ఆమె మాట్లాడిన విధానం గురించి సర్వత్రా విమర్శలకు దారి తీసింది.ఈ విషయం గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.