/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/nara-lokesh-praja-darbar-.jpg)
Minister Lokesh: ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసమస్యలు తెలుసుకొని, వాటిని తీర్చేందుకు మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని.. పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. కాగా అధికారాలు నిర్లక్ష్యంతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ప్రజాదర్బార్‌లో తాము ఎదుర్కొంటున్న సమస్యపై ఫిర్యాదు చేస్తే.. పరిష్కారం చేయకుండానే చేసినట్లు పరిష్కరించినట్లు మెసేజ్ పంపారని నెటిజెన్ చేసిన ట్వీట్‌కు లోకేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Dear @RISHIK25941244, please accept my apologies on behalf of the dept. My team will have a word with the concerned authorities and resolve this issue at the earliest. I will keep you posted! https://t.co/YDDGrsSQxu
— Lokesh Nara (@naralokesh) August 17, 2024
ఏంటి సార్ ఇది అంటూ..
ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాను. “ప్రజాదర్బార్” కు వచ్చే విన్నపాలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి కృషిచేయాలని సిబ్బందిని ఆదేశించాను. ఉండవల్లిలోని నివాసంలో 26వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తమ కష్టాలను… pic.twitter.com/WpcPoLSN3y
— Lokesh Nara (@naralokesh) August 14, 2024
Also Read : మా నాన్నను కొట్టొద్దు ప్లీజ్.. గుండె పగిలి చనిపోయిన చిన్నారి!